Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సినీ కార్మికులకు సాయం పంపిణీకి రంగం సిద్ధం  

Tollywood announced corona charity crisis

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి  కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన  నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మూతపడింది. దీంతో కార్మికులను  సంక్షోభం నుంచి బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. కరోనా కష్టానికి టాలీవుడ్ కూడా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ  ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తూ తెలుగు ఇండస్ట్రీకి ప్రస్తుతం చిరంజీవి పెద్దన్నగా మారిపోయాడు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. దాంతో పాటు కరోనా మహమ్మారి వెళ్లిపోయిన తర్వాత ఓ కార్యక్రమం చేసి వాళ్లకు అండగా నిలబడాలని ఆలోచిస్తున్నాడట. ఆయనకు టాలీవుడ్ లోని నటీనటులు అందరూ కూడా అండగా ఉన్నారు.

ఈ ఛారిటీకి సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ – డైరెక్టర్ ఎన్ ఈ. శంకర్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇక  ఈ ఛారిటీ ద్వారా ఎలా వారికి ఈ సహాయాన్ని చేరవేయ బోతున్నారు.. అసలు కరోనా క్రైసిస్ ఛారిటీ ఎలా పనిచేయబోతోందని చాలా మందికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఛారిటీ ఎంత పారదర్శకంగా పని చేస్తుందో చెప్పడం కోసం మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి సంభందించిన వీడియో ఒకటి షేర్ చేసాడు.

”సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ కార్మికులకు పంపిణీ చేయబోతున్న ఆహార సామాగ్రిని కరోనా క్రైసిస్ ఛారిటీ అన్ని జాగ్రత్తలతో నిర్వహించబోతోందని.. వాటిని వారికి డైరెక్టుగా డోర్ డెలివరీ చేయబోతున్నామని, ఈ బృహత్తర కార్యక్రమానికి మానవతా దృక్పథంతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు” అంటూ చిరంజీవి అందులో పేర్కొన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులను ధరించి.. ఆహార వస్తువులను ప్యాకింగ్ చేస్తూ కార్మికులను ఈ వీడియో ద్వారా చూడొచ్చు. తర్వాత కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు రెండు వేల రూపాయల విలువ చేసే ఆహార వస్తువులు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.   దేశానికి ఏ కష్టం వచ్చినా మేము ముందుంటామని మరోసారి రుజువు చేసారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలమని  నిరూపించుకుంటున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు