Thursday, May 13, 2021

Latest Posts

ఈ ఏడాది  తెలుగులో ఎంట్రీ ఇచ్చిన  ఇతర భాషల భామలు……

సినీ ఇండస్ట్రీలో రకరకాల మార్పులు,ప్రయోగాలు జరుగుతుంటాయి. అలాగే హీరోయిన్స్ ని ఇతర భాషల నుంచి తేవడం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే  ప్రతియేటా చాలామంది  ఇతర భాషా చిత్రాల తరాలు తెలుగులో నటిస్తున్నారు. 2019లో నటించిన ఇలాంటి వాళ్ళ గురించి చూస్తే, బాలీవుడ్,కోలీవుడ్ ,శాండిల్ వుడ్ ఇలా అన్నీ కవర్ చేసిన శ్రద్ధా శ్రీనాధ్ ఈ ఏడాది జెర్సీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది.  నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతో  ప్రియాంక ఆరీల్ మోహన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇంకా ఛాన్స్ లు కొట్టెయ్యడానికి సిద్ధం అవుతోంది. మజిలీ మూవీలో నాగ చైతన్య హీరోగా వచ్చిన మజిలీ మూవీతో  దివ్యాన్ష్ కౌశిక్ ఎంటర్ అయింది.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో చక్కటి రోల్ తో తెలుగులో శృతి శర్మ ఎంట్రీ ఇచ్చింది.  సాహో మూవీతో తెలుగులో చేసిన  శ్రద్ధ కపూర్ అంతకుముందు వివిధ భాషల్లో నటించింది. గోపీచంద్ నటించిన చాణక్య మూవీలో కూడా ఈమె నటించింది. కత్రినా తో సల్మాన్ ఖాన్ బ్రేక్  అప్ సమయంలో జెరీనాను డూప్ గా పెట్టి సినిమా తీశారు. అయితే ఈ ఏడాది  చాణక్య మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో వాణీ భోజన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. చాలామందికి తేలిగ్గా కనెక్ట్ అయ్యే అనన్య మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అలాగే రవిబాబు మూవీ అల్లరిలో నటించిన నేహా చౌహన్ కి మంచి మార్క్స్  పడ్డాయి.  ఫలక్ నుమా సినిమాతో  సలోని శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమాలో కూడా హర్షిత గౌర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. నిను వీడను నీడను నేనే మూవీతో సన్యాసి తెలుగులో ఎంట్రీ ఇచ్చేసింది. హైదరాబద్ కి చెందిన  గాగ్గేయి ఎల్లాప్రగడ సైకాలజీలో బ్యాచులర్ డిగ్రీ చేసి,ఈ ఏడాది సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. సుకృత వాగ్లే కన్నడ  నుంచి వచ్చి,రామ సక్కని సీత మూవీతో తెలుగులో నటించింది.  సాయికుమార్ అబ్బాయి ఆది నటించిన  ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీతో శేషా చెట్టి ఎంట్రీ ఇచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss