Wednesday, June 23, 2021

Latest Posts

విజయ్ దేవరకొండకు తోడుగా సినీ తారలు

Tollywood Heroes Support Vijay Devarakonda

విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఛారిటీ సహాయం పై తప్పు దారి పట్టించే రాతలు రాసిన కొన్నీ వెబ్ సైట్స్ నిన్న విజయ్ దేవరకొండ ఒక వీడియోలో ఎందాకట్టిన సంగతి తెలిసిందే. కాగా దీనికి కాను తోటి సినీ తారల నుంచి, తోటి ఇండస్ట్రి నటుల నుంచి విజయ్ కు మద్దతు లభిస్తుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం విజయ్ కు మద్దతు పలికారు.

మహేష్ బాబు తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా విజయ్ కు మద్దతు పలుకుతూ విజయ్ నేను నీకు తోడుగా ఉంటాము అని స్పష్టం చేశారు. కాగా టాలీవుడ్ లో ఉన్న మిగిలిన తారలు కూడా విజయ్ కు మద్దతుగా నిలిచారు. వారిలో అల్లరి నరేశ్,  శివ నిర్వాణ, రాశి కన్నా, క్రిష్ జాగర్లమూడి, కొరటాల శివ,  రాణా దగ్గుబాటి, హరీష్ శంకర్, రవి తేజ, వంశీ పైడపల్లి సపోర్ట్ చెయ్యడం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss