Thursday, December 2, 2021

Latest Posts

ధోని హైర్ స్టైల్ పై ట్విట్టర్ లో టాప్ 10 మీమ్స్ – చూస్తే నవ్వులే

Top 10 Memes On Dhoni Hairstyle

భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త హైర్ స్టైల్ కనిపించాడు. అయితే ఈ హైర్ స్టైల్ తో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. కొంతమంది దానిని అందమైనదిగా భావిస్తే, మరికొందరు అతని హైర్ స్టైల్ వెరైటీ గా ఉందని భావిస్తున్నారు.

ప్రముఖ స్టైలిస్ట్ఈ, ఆలీమ్ హకీమ్ క్రికెటర్ యొక్క ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. తను ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పాడు, “లెజెండ్ ధోని స్పోర్ట్స్ ఎ డాషింగ్ లుక్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కోసం ఇలా చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు” .

ధోనీ యొక్క కొత్త హెయిర్‌స్టైల్ చిత్రాలు ట్విట్టర్‌లోకి వచ్చిన వెంటనే, ట్విట్టర్‌ మొత్తం మీమ్స్ తో నిండిపోయింది. అయితే అందులో మనల్ని బాగా నవ్వించే మరియు అద్భుతమైన టాప్ 10 మీమ్స్ ఇప్పుడు చూద్దాం.

Top 10 Memes On Dhoni Hairstyle

ఇది కూడా చదవండి:   

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss