Thursday, December 2, 2021

Latest Posts

విరాట్ కోహ్లీ డక్ ఔట్ అవ్వడం పై వైరలవుతున్న టాప్ 10 మీమ్స్

Top 10 Memes On Virat Kohli Golden Duck Out

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు చెబితే రికార్డ్స్ కూడా తడబడేవి. అయితే గత కొన్ని రోజులుగా విరాట్ ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నాడు. విరాట్ అప్పుడప్పుడు పరుగులు చేస్తున్న తన మునుపటి స్థాయిని అందుకోలేకపోతున్నాడు. అందుకు నిదర్శనం ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రెండు సంవత్సరాలు కావడం.

తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టూర్ లో మొదటి మ్యాచ్ లో కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు. దీనితో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడైనా సెంచరీ కొడతాడేమో అని ఆశించిన అభిమానులు కోహ్లీ డక్ అవుట్ కావడంతో అతని పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రాల్స్ నడిచాయి. తాజాగా వాటిలో టాప్ 10 మీమ్స్ ని ఇప్పుడు మనం చూద్దాం.

Top 10 Memes On Virat Kohli Golden Duck Out

1.

Top 10 Kohli Memes 1

2.

Top 10 Kohli Memes 2

3.Top 10 Kohli Memes 3

4.Top 10 Kohli Memes 4

5.

Top 10 Kohli Memes 5

6.

Top 10 Kohli Memes 6

7.

Top 10 Kohli Memes 7

8.

Top 10 Kohli Memes 8

9.

Top 10 Kohli Memes 9

10.

Top 10 Kohli Memes 10

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss