Thursday, December 2, 2021

Latest Posts

జోరు మీదున్న స్టాక్‌ మార్కెట్‌

Top Gainers in Stock Market

స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు (గురువారం) ఉదయం మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో దుసుకేలుతుంది. బీఎస్‌సీ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు 16,000 మార్క్‌ దాటినప్పటి నుంచి నిఫ్టీ లో బుల్‌ జోరు కొనసాగుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్టుగా వస్తున్నా వార్తలు, అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల ఫలితాలు రావడంతో స్టాక్‌మార్కెట్‌ పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 54,641 పాయింట్లతో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెంటనే 77 పాయింట్లు లాభపడి 54,603 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 16,300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

 ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss