Monday, March 8, 2021

Latest Posts

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే

దేశంలోని పరిస్థితులు కొంచెం కొంచెంగా సరలించి యధావిధిగా తేవడానికి సుమారు 60 రోజుల పైన పట్టడంతో, ఇప్పుడు అన్నీ అనుమతులు పరిమితంగా ఇవ్వడంతో ఇండియన్ రైల్వేస్ కూడా పట్టాలెక్కనున్నాయి. వీటిలో మన తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్ళ గురించి ఒక్క సారి చూద్దాం.

ముంబై (సి‌ఎస్‌టి) నుంచి హైదరబాద్ (హుస్సేన్ సాగర్)
హౌరా నుంచి సికింద్రాబాద్ (ఫలక్నమ ఎక్స్ప్రెస్)
న్యూ డిల్లీ నుంచి హైదరబాద్ (తెలంగాణ ఎక్స్ప్రెస్)
విశాఖ నుంచి న్యూ డిల్లీ (ఏ‌పి ఎక్స్ప్రెస్)
గుంటూరు నుంచి సికింద్రాబాద్ (గోల్కొండ ఎక్స్ప్రెస్)
తిరుపతి నుంచి నిజామాబాద్ (రాయలసీమ ఎక్స్ప్రెస్)
హైదరబాద్ నుంచి విశాఖ (గోదావరి)
సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ (తురంతో)

కాగా మరి కొన్ని రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించగా, తెలుగు రాష్ట్రాలకు సంబందించిన రైళ్లు మాత్రం ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss