Home రాజకీయం జిల్లా జడ్జిల బదిలీలు

జిల్లా జడ్జిల బదిలీలు

99telugu, Massive Transfers of District Judges in Telangana, telangana, Telangana News Updates, Telugu News, Transfers and Postings of Senior Civil Judges

Transfers and Postings of Senior Civil Judges

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జిల్లా జడ్జిలను బదిలీ చేసారు. రాష్ట్రలో రాష్ట్రంలోని వివిధ కోర్టులలో విధులు నిర్వర్తిస్తున్న 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చెయ్యగా వారిలో 14 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తునట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.వీరయ్య నిమమించగా మరికుందరు సీనియర్ సివిల్ జడ్జిలను తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ జిల్లాలకు పంపించారు.

ఇది కూడా చదవండి:

Exit mobile version