Tuesday, July 14, 2020

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

ప్రయాణాలు చేసే వారు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా నిబంధనలను సడలింపులలో బాగంగా ప్రయాణాలకు అనుమతులు లభించడంతో నిబంధనల అనుగుణంగా విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  రైలు, విమాన ప్రయాణాలు చేసేవారికి కొన్ని నిబంధనలు సూచించింది అలాగే విదేశాల నుంచి వచ్చే వారు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఒక్కరు  ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి,  రైల్వేస్టేషన్లు బస్టాండ్‌లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అన్నీ చర్యలు తీసుకుంటూ కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ప్రకటించిన విధి,విధానాలను అందరూ తప్పక పాటించే విదంగా చర్యాలు తీసుకోవాలి. ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెల్సర్‌, ఏజెన్సీలు టికెట్ల మీద ముద్రించాల్సిందే.  తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే  రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలోకి అనుమతి ఇవ్వాలి.

ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం,  పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే. ఐసీఎంఆర్‌ ప్రామాణికాల ఆధారంగా కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్‌కు లేదా ఐసోలేటెడ్‌ కొవిడ్‌-19 వార్డుకు, కరోనా పాజిటివ్ అని తేలితే కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి. ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు  పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. హోం క్వారంటైన్‌ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న అడవికి రారాజు

గుజరాత్‌ రాష్ట్రం జునాగర్‌ జిల్లాలోని గిర్‌ నేషనల్‌ పార్కు సీమపంలో  ఒక సింహం రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న వీడియోను తాజాగా ఇండియన్‌ ఫారెస్టు అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ అన ట్విట్టర్‌ ఖాతాలో...