Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

సీఏఏ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Trump Shocking Comments on the CAA Issue:

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశంలో అనేక చోట్ల ఉద్యమాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. మంగళవారం సాయంత్రం ట్రంప్‌ మీడియా భేటీ సందర్భంగా దేశ రాజధానిలో తలెత్తిన హింసాత్మక నిరసనలను ప్రస్తావించగా షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ ఘటనలను తాను విన్నానని, కానీ వీటిపై తాను చర్చించలేదని, ఇది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని ట్రంప్‌ స్పష్టం చేశారు.

అయితే మత స్వేచ్ఛపై ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో తాము చర్చించామని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ గట్టిగా కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పారు. మతస్వేచ్ఛపై ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఏఏ గురించి మోదీతో తాను చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక సీఏఏ హింసాత్మక నిరసనలు, వ్యక్తిగత దాడులు, ఘటనల గురించి తాను విన్నానని, వాటిని భారత్‌ ఎదుర్కొంటుందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా రెండో రోజూ పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సహా తొమ్మిది మంది మరణించగా, మరోవైపు అల్లర్లు జరిగే ప్రాంతాలకు పెద్ద ఎత్తున పోలీసులను తరలించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...