అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. బారన్ ప్రస్తుతం టీనేజర్ కావడంతో ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు.
ఇది కూడా చదవండి: