Wednesday, June 23, 2021

Latest Posts

మాకు అద్యక్షుడిగా ట్రంపే కావాలి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు ట్రంప్‌ కోసం వాషింగ్టన్‌లో ట్రంప్‌ మద్ధతుదారులు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ తీశారు. ఫ్రీడమ్‌ ప్లాజా వద్దకు వేలాదిగా చేరుకున్న ట్రంప్‌ మద్దతుదారులు అక్కడి నుంచి ర్యాలీ తీశారు. ప్రౌడ్‌ బాయిస్‌ సంస్థ సభ్యులతో పాటు ఓత్‌ కీపర్స్‌ మిలిషియా గ్రూప్‌కి చెందిన వాళ్లు అమెరికా జాతీయ జెండాలను పట్టుకొని ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ భారి ర్యాలీ చేసారు. వీళ్లలో కొంత మంది హెల్మెట్లు, బులెట్‌ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి ర్యాలీలో పాల్గోడం విశేషం. ఇక అమెరికా అధ్యక్షపదవికి సంబంధించిన తుది ఫలితాలు నిన్న వెలువడటంతో తుది ఫలితాల తరువాత ట్రంప్ స్వరం మారిపోయింది. అటు ఆరిజోనా ఎన్నికల ఫలితాలపై కోర్టుకు వెళ్ళాలని అనుకున్న ట్రంప్ వర్గం వెనక్కి తగ్గింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss