Thursday, December 2, 2021

Latest Posts

తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే?

TS EAMCET Counselling 2021

తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ మరియు కమిటీ సభ్యులు సమావేశమై కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్‌ చేసుకోవాలి. స్లాట్ బుక్‌ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సెప్టెంబరు 4 నుంచి 11 వరకు జరగనుంది.

కాగా  ఈనెల 30న ఇంజినీరింగ్ లో ప్రవేశం కోసం తోలివిడత కౌన్సెలింగ్ ప్రారంబించి సెప్టెంబరు 15న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.  సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss