Thursday, October 22, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

కొత్త వ్యవసాయ చట్టం వల్ల రైతుల జీవితాల్లో వెలుగు

రైతుల అభ్యున్నతికి ఉపయోగపడే బిల్లును ఇటీవలే కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ద్వారా రైతులకు అనేక వెసులుబాట్లు కలగబోతున్నాయి. రైతులు దేశంలో ఎక్కడైనా సరే డైరెక్ట్ గా తమ పంటను అమ్ముకోవచ్చు. ఎలాంటి సెన్స్, పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండానే రైతులు పంటను అమ్ముకునేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీని వల్ల దళారీ వ్యవస్థ తగ్గి రైతులకు 30 శాతం వరకు ఎక్కువ లాభం చేకూరుతుందని బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈ బిల్లు, లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు చేసిన రగడపై ఈరోజు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈరోజు బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బిల్లు గురించి వివరించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో సంప్రాదయాలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. డిప్యూటీ చైర్మన్ పై భౌతిక దాడికి యత్నించడాన్ని లక్ష్మణ్ ఖండించారు. ఈ బిల్లు ప్రకారం రైతులు ఎలాంటి సెన్స్, పన్నులు కట్టకుండానే ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మకమైన బిల్ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...