ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఎంటెక్, ఆర్కిటెక్చర్, ఎంఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్పీజీఈసెట్) పరీక్షను సెప్టెంబర్ 21 నుంచి 24వరకు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 22,282 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 16,807 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: