Wednesday, December 1, 2021

Latest Posts

తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ నష్టం

TTD In Losses

తిరుమల తిరుపతి దేవస్థానం పై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వల్ల నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. దీనితో తిరుమల తీవ్ర నష్టాల్లో చిక్కుకుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతించిన తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే ఆంక్షలతోనే పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏడాది కాలంగా ఆలయానికి 800 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని టీటీడీ అధికారులు తెలిపారు. 84 రోజుల పాటు భక్తులను శ్రీ వారిని దర్శించుకోవడానికి అనుమతించకపోవడంతో హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింనట్లు సమాచారం. కరోనా భయం కారణంగా కూడా భక్తులు శ్రీ వారి దర్శనానికి ఎక్కువ సంఖ్యలో రావడం లేదు.

ఇవి కూడా చదవండి:

  • భారీ నష్టంతో సి‌ఎం సహాయం కోరిన మెట్రో

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss