Thursday, December 2, 2021

Latest Posts

ప్రత్యేక ప్రవేశ టికెట్లను విడుదల చేసిన టి‌టి‌డి

TTD online booking for special darshan

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది టి‌టి‌డి. వర్చువల్‌ ఆర్జిత సేవలను బుక్‌ చేసుకున్న భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా విడుదల చేసింది. ఈ సేవలను ఈ రోజు, ఆగష్టు 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వీటితో పాటు 17, 18, 19, 20వ తేదీలతోపాటు 30, 31వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది. టిక్కెట్లు  https://tirupatibalaji.ap.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss