Thursday, December 2, 2021

Latest Posts

అమెజాన్ ప్రైమ్ లో టక్ జగదీష్

Tuck Jagadish to release on OTT platform

ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. అయితే ఇటీవల సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో ఈ సినిమా కొత్త రిలీజ్ పై అందరు ఆసక్తిగా ఎదురు చూసారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట్లో బాగా ప్రచారం జరగడంతో కొనీ సందర్బాలలో ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది. కానీ కరోనా థర్డ్ వేవ్ భయందనలతో జనం థియేటర్స్  వైపు అంతకగా మొగ్గు చూపక పోవడంతో,  మరోవైపు ఆంధ్రాలో టికెట్ రేట్స్ సమస్య ఇంకా తేలక పోవడం ఇలా రక రకాల సమస్యలు ఎదురవుతున్న తరుణంలో ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss