Saturday, November 28, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

జేఎన్ యూ కేసులో ఖంగు తినే ట్విస్ట్

డిల్లీలోని జేఎన్ యూలో గత ఆదివారం నాటి దాడి, హింస కేసు కి సంబంధించి కీలక మలుపు తిరిగింది. ఈ ట్విస్ట్ బయటపడడంతో అంతా ఖంగుతిన్నారు. గాయపడ్డామని.. తమపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించిన విద్యార్థులే అసలు ఈ దాడులకు సూత్రధారులని ఆరోపిస్తూ పోలీసులు అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జనవరి 5న విద్యార్థులపై దాడితో సంబంధమున్న తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించామని డిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ప్రకటించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు – ఫొటోల ఆధారంగా తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు గుర్తించినట్లు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జోయ్ టిర్కీ ప్రకటించారు . వీరిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ – కౌన్సెలర్ సుచేతా తలు క్దార్ – చున్ చున్ కుమార్ – ప్రియా రంజన్ – డోలన్ సమంత్ – యోగేంద్ర భరద్వాజ్ – వికాస్ పటేల్ – వస్కర్ విజయ్ ఉన్నారు. జనవరి 3 నుంచే క్యాపస్ లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని జనవరి 5న అది దాడుల రూపంలో బహిర్గతమైందని పోలీసులు వివరించారు

కాగా పోలీసుల ఆరోపణలపై ఆయిషీ ఘోష్ స్పందిస్తూ పోలీసులు చెప్పినంత మాత్రాన ఎవరూ అనుమానితులు కారని అన్నారు. డిల్లీ పోలీసులు ఇలా పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకూ నా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నేనెలాంటి నేరం దాడికీ పాల్పడలే దని ఆమె అన్నారు. మరోవైపు పోలీసుల ప్రకటన తరువాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ దీనిపై స్పందిస్తూ, గత 5 రోజులుగా బీజేపీని ఏబీవీపీని నిందించినవారంతా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లెఫ్ట్ సంఘాలే ముందస్తు పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డాయని, వాళ్లు సీసీటీవీలను, సర్వర్లను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...