Wednesday, December 1, 2021

Latest Posts

ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ

Twitter transfers India head Manish Maheshwari to US

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై బదిలీ వేటు పడింది. ఆయనను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా మనీష్‌ మహేశ్వరిని నియమించనున్నట్లు సమాచారం.అయితే  ఈ విషయాన్ని ట్విట్టర్ జపాన్‌, దక్షిణ కొరియా, ఆసియా పసిఫిక్ డివిజన్ (జపాక్‌) ఉపాధ్యక్షుడు యు శసామొటో శుక్రవారం వెల్లడించారు. అలాగే యు శసామొటో “భారత బిజినెస్‌కు రెండేండ్లకు పైగా సారధ్యం వహించినందుకు మీకు ధన్యవాదాలు  మరియు  అమెరికాలో నూతన బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నా” అని ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నూతన మార్కెట్లలో ఆపరేషన్లు రెవెన్యూ స్ట్రాటర్జీ ఇన్‌చార్జీగా మనీశ్ మహేశ్వరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్విట్టర్ పురోభివ్రుద్ధికి ముఖ్యమైన బాధ్యతలను మీరు చేపట్టనున్నారు. ఆ సమయం కోసం వేచి చూస్తున్నానని ట్వీట్‌లో యు శసామొటో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss