Two Girls and Kid found Dead in Jawaharnagar in the Hyderabad city
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్లో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఒకే చోట మూడు మృతదేహాలు కనపడటంతో స్థానికుల్లో బయాందోనలు కలిగించాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు ఇద్దరి యువతుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాగా, చెట్టు పక్కనే చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య? లేక ఆత్మ హత్య? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చనిపోయిన చిన్నారికి 7సం ఉందనునట్లు గా అంచనా వేశారు. చిన్నారికి హార్పిక్ తాగించి గొంతునులిమి చంపినట్లు తెలిపారు. అలాగే మిగిలిన ఇద్దరు మహిళలు ఒక మహిళా తన బర్తతో గొడవపడి ఆత్మచేసుకున్నట్లు. వారు కరీంనగర్ నుండి నిన్న హైదరాబాద్ వచ్చిన్నట్లు, షామీర్ పేట్ లో ఒక ఫాస్టర్ ఇంట్లో నిన్న సాయంత్రం వరకు ఉన్నట్లు పోలీసులు ఒక అంచనకు వచ్చినట్లు తెలిపారు. పాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన దొరికితే మిగిలిన విషయాలు తెలుస్తాయి అని పోలీసులు తెలిపారు.