Home రాజకీయం పెంక్షన్ పంపిణీలో ఆలస్యం కారణంగా ఇద్దరు గ్రామ వాలంటీర్ల పై వేటు

పెంక్షన్ పంపిణీలో ఆలస్యం కారణంగా ఇద్దరు గ్రామ వాలంటీర్ల పై వేటు

Two Grama Volunteers Suspended For Delay In Penction Distribution

Two Grama Volunteers Suspended On Spot For Delay In Penction Distribution:

  వైసీపీ ప్రభుత్వం నియమించిన 2 గ్రామ వాలంటీర్లను సస్పెండ్ చెయ్యడం జరిగింది. దీనికి కారణం పెన్సిన్ డిస్ట్రిబ్యూషన్ ఆలస్యం అవడం. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గ్రామావాలంటీర్ లను నియమించింది. వీరు వారికి నిర్దేశించిన గృహాలకు ప్రభుత్వ సంక్షేమ కార్యములు అమలును ప్రయవేక్షిస్తుంటారు. కాగా పెంక్షన్స్ ఇంటింటికి వెళ్లి లబ్ది దారులకు ఇస్తుంటారు.

  మచిలీ పట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21 వ వార్డులో జవ్వకు పేట టీక్యా ప్రాంతంలో ఆదివారం మంత్రి పర్యటిస్తుండగా, 10 వ వార్డులో పెంక్షన్ పంపిణి చేయడంలో గ్రామ వాలంటీర్లు నిర్లక్ష్యం వహించిన కారణంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారిని వెంటనే వాలంటీర్ విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామా వాలంటీర్ భాద్యతలు అతిక్రమించి ఆలస్యం చెయ్యడం వంటి పనులకు కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని సదరు మంత్రి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనికి కారణం గ్రామ సచివాలయం ద్రుష్టి పెట్టడం వలన అభివృద్ధి చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం భావించడం.

Exit mobile version