టాలీవుడ్ లో మలయాళ సినిమాలు వరుస పెట్టి రీమేక్ అవుతున్నాయి. మొన్నా మధ్యన ప్రేమమ్ సినిమాను రీమేక్ చేసిన నాగ చైతన్య, అదే పేరుతో తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా మలయాళంలో తీసిన ప్రేమమ్ మాత్రం అందరినీ అలరించింది. కాగా తాజాగా మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ కాబోతున్న సినిమాలు ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వెయ్యండి.
మొదటగా లూసిఫర్, “ద కంప్లీట్ యాక్టర్” మలయాళ సూపర్ మోహన్ లాల్ స్టార్ నటించిన ఈ చిత్రాన్ని చిరంజీవి చెయ్యబోతున్నారు. ఈ సినిమాను సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. “Driving License” సినిమాను పృధ్వీ హీరోగా తెరకెక్కింది ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తియ్యబోతున్నారు. ఇక బాలకృష్ణ కూడా ఒక మలయాళ సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన “Ayyappanum Koshiyum” లో బాలకృష్ణ నటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ మూవీ టైటిల్ “ఇప్పుడే మొదలైంది”?