Uppena 5 Days Collection
మెగా మేనల్లుడు పంజా వైష్ణ వ్ తేజ్, కృతి శెట్టి జంటగా కలిసి సుకుమార్ దర్శకత్వం లో కలిసి నటించిన ఉప్పెన సంచలన విజయం సాధించి 50కోట్ల క్లబ్ వైపుకు దూసుకెళుతోంది. మూడో రోజుకు 28కోట్ల షేర్ సాధించి నాలుగో రోజుకు 34కోట్ల షేర్ కు చేరువైంది. నాలుగు రోజులకు 33.64 కోట్లు వసూలు చేసిందని బాక్స్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక ఐదు రోజులకు సుమారు 38 కోట్లు వసూలైందని టాక్.
ఉప్పెన ఐదో రోజు వసూళ్లను పరిశీలిస్తే
నైజాం-1.15 కోట్లు
సీడెడ్ – 65 లక్షలు
వైజాగ్ -59 లక్షలు
తూ.గో జిల్లా -39 లక్షలు
ప.గో జిల్లా- 18లక్షలు
కృష్ణ-19లక్షలు
గుంటూరు -24లక్షలు
నెల్లూరు -13 లక్షలు
ఏపీ-తెలంగాణ మొత్తం వసూళ్లు – 3.52 కోట్లు
ఓవర్సీస్ మరియు ఇతర రాష్ట్రాలు మరో 40 లక్షలను కలెక్ట్ చేశాయి.
ఉప్పెన ఐదు రోజు వసూళ్లను పరిశీలిస్తే
నైజాం- 11.03 కోట్లు
వైజాగ్ – 5.59కోట్లు
తూ.గో జిల్లా – 3.23 కోట్లు
ప.గో జిల్లా- 1.91కోట్లు
కృష్ణ- 2.2కోట్లు
గుంటూరు-2.65కోట్లు
నెల్లూరు- 1.14కోట్లు
సీడెడ్ -5.17 కోట్లు
ఏపీ-తెలంగాణ మొత్తం 32.92 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మరియు ఇతర రాష్ట్రాలు 4.47 కోట్లు వసూలైంది. మొత్తం షేర్ పరిశీలిస్తే..37.39కోట్లు వసూలైంది
ఇవి కూడా చదవండి: