Sunday, June 20, 2021

Latest Posts

బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఉప్పెన ఇప్పుడు ఓటీటీలోకి

Uppena Online Streaming

డెబ్యుట్ హీరో, హీరోయిన్లు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన ఈ ఏడాది బాక్సాఫీస్ విజయాలలో ఒకటి. కొత్తగా వచ్చిన బుచిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ .80 కోట్లకు పైగా వసూలు చేసింది.

అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ లో స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు. తాజాగా వారికోసం ఈ చిత్రాన్ని డిజిటల్ గా విడుదల చేశారు. విడుదలైన 60 రోజుల తరువాత, ఉప్పేన ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఇచ్చారు. ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

థియేటర్లలో చూడని వారు ఈ చిత్రాన్ని ఓటిటీ లో చూస్తారని చిత్ర బృందం ఆశిస్తుంది. థియేటర్ లో వచ్చిన విధంగానే ఇక్కడ కూడా మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఉప్పెనలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss