Friday, January 22, 2021

Latest Posts

“పుష్ప”లో మాస్ సాంగ్ కు చిందేయ్యనున్న ఊర్వశి రుటెల

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప” సినిమా లో ఒక ఐటెమ్ సాంగ్ ఉందట, సుకుమార్ అన్నీ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా మాస్ మసాలా సాంగ్ కి ఒక బాలీవుడ్ హీరోయిన్ ను రప్పించనున్నారట మూవీ టీమ్, అన్నీ సినిమాల్లాగే సుకుమార్, దేవి శ్రీ కాంబినేషన్లో రాబోయే ఈ సాంగ్ కూడా యువతను ఉర్రూతలెక్కిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కాగా ఆ బాలీవుడ్ నటి ఎవరో కాదు ఊర్వశి రుతెల, నిన్న కాక మొన్న తాను చేసిన ఒక డాన్స్ షో ద్వారా టిక్ టాక్ నుంచి పారితోషకంగా వచ్చిన 5 కోట్లు విరాళంగా ఇచ్చిన ఈ అందాల భామ, ఆ అంటే అమలాపురం లాంటి మాస్ సాంగ్ లో అల్లు అర్జున్ పక్కన స్టెప్పులు వెయ్యబోతున్నట్టు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ అనుమతులు రాగానే మొత్తం చిత్రీకరణను ఇండియా లోనే తీయనుంది.

ఇది కూడా చదవండి: ఇంకో రెండు మూడు నెలలు థియేటర్స్ బంద్- తలసాని

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss