Thursday, September 24, 2020

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

కరోనా దెబ్బకు అమెరికా షట్‌డౌన్‌

US Economy growth shut down due to coronavirus:

కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో అమెరికా లో గట్టి చర్యలకు దిగారు. నిజానికి కరోనా బారినపడి అమెరికాలో 64 మంది మృతిచెందారు. పాజిటివ్‌ కేసులు 3,200కు పెరిగాయి. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు, మేయర్ల ఆదేశాలతో సినిమా థియేటర్లు, ఇతర వినోద వేదికలు, బార్లు, నైట్‌క్లబ్‌లు మూతపడుతున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు విదేశీ పర్యటనలకు వెళ్లిన అమెరికన్లు హడావుడిగా తిరుగుముఖం పడుతున్నారు.

ఇక ఏప్రిల్‌, మే నెలల్లో 50 శాతం విమానాలను తగ్గిస్తామని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. కొవిడ్‌-19ను కట్టడి చేయాలంటే 14 రోజులపాటు షట్‌డౌన్‌ అవసరమని శ్వేతసౌధం టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ ఆంథోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 7,000 దాటింది. ఇన్ఫెక్షన్‌ కేసులు 1,75,536కు పెరిగాయి.

ఇక ఇటలీలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 349 మరణాలు నమోదవడంతో మృతుల సంఖ్య 2,158కి పెరిగింది. చైనా తర్వాత ఇటలీలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రతి మూడు రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని ఆ సంస్థ అధిపతి జిరోమ్‌ సలొమన్‌ తెలిపారు. బహ్రెయిన్‌లో కరోనాతో 65 ఏళ్ల మహిళ మృతిచెందారు. ఆస్ట్రేలియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 350కు పెరిగింది. యూరోపియన్లతో పాటు ఇండియా సహా పలు దేశాల నుంచి వచ్చే వారిపై బంగ్లాదేశ్‌ 16 రోజుల పాటు నిషేధం విధించింది. ఇరాన్‌లో మరో 129 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 853కు చేరింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

శృతి హాసన్ చెల్లెలు కొత్త మూవీ

శ్రుతి హస్సన్.. అర్చన హాసన్.. ఇద్దరు కమల్ హాసన్ కుమార్తెలు కాగా, శృతి హాసన్ కొలివుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మన్ననలు పొంది ఎంతో వైవిద్యమయిన నటనను కనపరచింది. కాగా కొలివుడ్,...

సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూసేవాళ్లకు అవకాశం

శోభు యార్లగడ్డ.. బాహుబలి వంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమా తీసిన శోభు యార్లగడ్డ తరువాత ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే మూవీ చేయడం చూస్తే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు...

సమంతలా స్థిరత్వంతో పోరాడండి | ఉపాసన

సామంత వర్క్ అవుట్ సెక్రెట్స్ ఉపాసన కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ఫిట్నెస్ షో లో చెప్పడం జరిగినది. కాగా రోజు వర్క్ అవుట్ చేయడం వలన తనకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని,...

అడవి శేష్ మేజర్ మూవీలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్

సాయి మంజ్రేకర్.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మూవీ దబాంగ్ 3 తో హిట్ కొట్టి బాలీవుడ్ తెరకు పరిచయమయిన సాయి మంజ్రేకర్ ఇప్పుడు తెలుగు తెరకు పరిచేయమవ్వబోతుంది. కాగా ఆ సినిమా...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...