Thursday, February 25, 2021

Latest Posts

గెలుపు దిశగా డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌

అమెరికా ఎన్నికల్లో అధ్యక్షు ఎన్నికాలు మరినత ఉత్తకంతట రెపుతున్నయి. ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే డెమొక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రాలను గెలుచుకుంటూ వెళ్తున్నా తాజాగా మిషిగన్‌(16)లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ గెలుపుతో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించడంతో బైడెన్‌కు విజయం కాయమని తెలుస్తుంది. ప్రస్తుతం ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. మిషిగన్‌ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్‌ అక్కడి రాష్ట్ర కోర్టులో దావా వేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లిక్‌ ప్రచార బృందం దావాలో పేర్కొంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss