Saturday, January 16, 2021

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని సదరు యంత్రాంగాన్ని ఆదేశించారు. పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూనే ఎన్నికల ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీకి కావాల్సిన ప్రక్రియను ప్రారంభించాలంటూ ట్రంప్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే ‘జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌'(జీఎస్‌ఏ) విభాగం చీఫ్‌ ఎమిలీ మర్ఫీపై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss