Saturday, January 16, 2021

Latest Posts

మతం రంగు రుద్దోధు

uttam kumar reddy says Don’t blame a religion on corona

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఒక మతం రంగు రుద్ధే  ప్రచారం  చేయడం తగదని టి‌ఎస్ పి.సి.సి చీఫ్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. అందరూ కలిసి కట్టుగా కరోనా పై యుద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా నిరంతరం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశం లాక్ డౌన్ లో ఉండటం వల్ల పేద ప్రజలు, కూలీలు ఆదుకునేయందుకు గాంధీ భవన్లో కంట్రోల్ రూమ్లను  ఏర్పాటు  చేసినట్లు అవి ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 6 గంటల వరకు పనిచేస్తాయన్నారు. ఎవరైన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి వారికి కావలసిన సహాయం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదివారం ఫేస్ బుక్ లో ఇచ్చిన లైవ్ షో ద్వారా తెలిపారు.  అలాగే రాష్ట్రంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని వాటిని త్వరితగతి పెంచాలని తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss