కొత్త డైరెక్టర్ లకు ఎప్పుడు ఛాన్స్ లు ఇచ్చే రవితేజ, ఎటువంటి కొత్త డైరెక్టర్ మంచి కధ చెప్పిన వారి మీద నమ్మకం ఉంచి ఆ సినిమాను పట్టాలెక్కించేస్తాడు. ఈ తరహాలోనే చాలా మంది డైరెక్టర్స్ రవి తేజ సినిమా ద్వారా దర్శకులుగా ఆరంగేట్రం చేశారు. వారిలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. హరీష్ శంకర్ తీసిన “షాక్” ఫ్లాప్ అయిననూ తనకు ఇంకో సారి ఛాన్స్ ఇచ్చి “మిరపకాయ్” అనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తాను నమ్మిన దర్శకులకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లు ఇస్తుంటాడు.
కాగా.. కిక్, టెంపర్ వంటి చిత్రాలకు కధను అందించిన వక్కంతమ్ వంశీ కి ఛాన్స్ ఇస్తున్నదంట. వీరి కాంబినేషన్ లో వచ్చిన కిక్ సూపర్ హిట్ అయ్యింది, కాకపోతే ఆ సినిమాకు కధను మాత్రమే అందించిన వంశీ, ఇప్పుడు మాత్రం రవి తేజను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే వంశీ తీసిన “నా పేరు సూర్య” ఫ్లాప్ అయిననూ రవి తేజ వంశీ కి ఛాన్స్ ఇవ్వడం తనకు డైరెక్టర్ మరియు కధ మీద ఉండే నమ్మకం అని తెలుస్తుంది.
Vakkantham Vamsi Going to Direct With Ravi Teja
ఇది కూడా చదవండి: రికార్డులతో అదరగొడుతున్న ఎన్టిఆర్