Thursday, August 13, 2020

Latest Posts

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

భావోద్వేగనికి గురియైన జాన్వీ కపూర్‌

తన అందంతో, నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె...

వరవరరావు ఆరోగ్యం ఆందోళనకరం

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆయన నివాసంలో అరెస్టయిన వరవరరావుని అనంతరం మహారాష్ట్రకు తరలించారు. ఇటీవల వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. అనంతరం ఈఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. వరవరరావుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీలకు చెందిన 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు లేఖ రాశారు. ఆయన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం వారు అభ్యర్థించారు. ”వీవీ నుంచి నాకు ఈరోజు ఫోన్ వచ్చింది, ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే వుంది. మాట్లాడినప్పుడు తన గొంతు బలహీనంగా, ముద్దగా ఉంది. మాట పొంతన లేకుండా వుంది. వీవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్ప చేయాల్సిన అవసరం వుంది.

 ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

భావోద్వేగనికి గురియైన జాన్వీ కపూర్‌

తన అందంతో, నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...