Wednesday, April 21, 2021

Latest Posts

మెగా ప్యామిలిలో దీపావళి సందడి

తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగబాబు నివాసంలో జరిగిన వేడుకల్లో నిహారికకు కాబోయే భర్త చైతన్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలీని వరుణ్‌ తేజ్‌ ప్రశంసించారు. అనంతరం తన చెల్లి-బావలతో కలిసి వరుణ్‌ ఫొటోలకు పోజులిచ్చారు.ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు వరుణ్‌. ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిహారిక-చైతన్యల జంట డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరిగే పెళ్లి ముహుర్తంతో ఒక్కటి కానున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో వున్న ఉదయ్‌ విలాస్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లి ఏర్పాట్లను వరుణ్ తేజ్ స్వయంగా చూసుకుంటుండడం విశేషం.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss