Tuesday, September 22, 2020

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

షూటింగ్ షురూ చేసిన బాక్సర్ వరుణ్ తేజ్

Varun Tej’s plays boxer role in his next movie:

షూటింగ్ షురూ చేసిన బాక్సర్ వరుణ్ తేజ్

  ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మొదటి చిత్రం ముకుంద అంతగా ఆడకపోవడంతో నిరాశ చెందిన వరుణ్ తన రెండవ చిత్రం కంచెతో చిత్ర పరిశ్రమ ఊహించని హిట్ తన కాతాలో వేసుకున్నాడు. తరువాత రెగ్యులర్ కదాంశాలతో ఉండే చిత్రాలను ఎంచుకున్న వరుణ్ తేజ్ కొన్ని ప్లాప్స్ కూడా చవి చూడాల్సి వచ్చింది. కానీ అనతి కాలంలోనే రెగ్యులర్ కదాంశాలతో కాకుండా తనడైన శైలిలో దూసుకుపోతున్నాడు. వరుణ్ తేజ్ మొట్ట మొదటిగా స్క్రీన్ మీద కనిపించిన మూవీ హాండ్స్ అప్. కానీ తన మొదటి చిత్రం ముకుందలో తన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

  ఇక తన రెండవ చిత్రానికి ఫీచర్ ఫిలిం క్యాటగిరీలో నేషనల్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇక పూరి మార్క్ టచ్ తో ఆయన చిత్రం లోఫర్ లో మాస్ ప్రేక్షకులని పలకరించిన వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, F2 వంటి సినిమాల విభిన్న కాదాంశాల ఎంపిక ద్వారా వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనతి కాలంలోనే వెర్సటైల్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు. అంతే కాకుండా రీసెంట్ గ వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీ లో నెగటివ్ రోల్ చేసి అందరిని తన నటనతో షాక్ కి గురి చేసిన వరుణ్ తన కెరియర్ బెస్ట్ యాక్టింగ్ సినిమాలో కనబరిచాడు. ఆ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయిగ నిలిచింది.

  కాగా గ్యాప్ తీసుకుని తన కొత్త చిత్రం సెట్లో అడుగుపెట్టిన వరుణ్ తేజ్ “ఫస్ట్ డే వైజాగ్ షూటింగ్, మీ అందరి లవ్ కావాలి” అని ట్వీట్ చేసాడు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్రకు గాను తానూ బాక్సింగ్ శిక్షణను తీసుకున్నాడు కూడా. ఈ చిత్రాన్ని కొర్రపాటి కిరణ్ డైరెక్ట్ చేస్తుండగా వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని 35 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా దబంగ్౩ హీరోయిన్ ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ నటిస్తుంది. SS THAMAN ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

నా జుట్టును మిస్ అవుతున్నా | సుశాంత్

సుశాంత్.. అక్కినేని కుటుంబ మరో కధానాయకుడు సుశాంత్ లాక్ డౌన్ సమయామంతా జుట్టు పెంచి చాలా హెయిర్ స్టైల్ తాను ప్రయత్నించడం జరిగినది. కాగా లాక్ డౌన్ కాలమంతా ఇలా గడిపేసిన సుశాంత్...

కూతురుకి కీ బోర్డు గిఫ్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గత కొద్ది కాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న ఈయన.. లాక్ డౌన్ సమయం లో తన ఫామిలీతో జాలీగా గడుపుతూ తన సోషల్ నెట్వర్క్ హ్యాండిల్ లో పంచుకుంటూ సోషల్...

అనుష్క నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్

అనుష్క గత కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సినిమా నిశ్శబ్దం. ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు దియేటర్ లో రిలీజ్ కోసం ఎదురుచూసింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ లో...

అల్లుడు అదుర్స్ గా రోబోతున్న బెల్లంకొండ

బెల్లం కొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రి హిట్ కొట్టిన ఈ కుర్రాడు ఇక తరువాత వరుసగా సినిమాలు చేస్తూ జనాధారణ పొందటం జరిగినది. కాగా ఆ తరువాత చాలా...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...