Monday, October 25, 2021

Latest Posts

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సాంగ్ ను వరుణ్ తేజ్ ఈ మూవీ సాంగ్ అయిన రాయే నువ్వు రాయే అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఇది ఈ సినిమా లో మొదటి సాంగ్ కావడంతో వరుణ్ తేజ ఈ మూవీ టీం కు శుభాకాంక్షలు చెప్పడం జరిగినది. కాగా రశ్మి మరియు నందు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉండటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss