Tuesday, January 25, 2022

Latest Posts

వేణు తొట్టెంపూడి రీఎంట్రీ

Venu Thottempudi Re Entry

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి పలు సూపర్ హిట్ చేత్రాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన వేణు తొట్టెంపూడి చాల కాలం తర్వాత  మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 2012లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో చివరగా నటించిన వేణు అప్పటినుండి ఏ చిత్రాలు చెయ్యలేదు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళి అయన కెమెరా ముందుకు వస్తున్నారు. రవితేజ నూతన సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు. చిత్రబృందం గురువారం ఇందుకు సంబంధించి ‘వెల్కమ్ అబోర్డ్ వేణు’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో వేణు రవితేజ చిత్రంలో ఒక కీలక పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తున్నది.  ఈ చిత్రనికి శరత్ మండవ డైరెక్షన్‌.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss