Tuesday, January 25, 2022

Latest Posts

సీనియర్ నటి జయంతి కన్నుమూత

Veteran actress Jayanthi passes away

టాలీవుడ్ సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం   ఉదయం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూసారు. ఆమె వయసు 76 ఏళ్లు. గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఈమె ఈ రోజు ఉదయం కన్నుమూసారు.  ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతి  గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో 500 లకు పైగా చిత్రాలలో నటించారు.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss