Sunday, May 16, 2021

Latest Posts

విజయ రాఘవన్ ఫస్ట్ లుక్

విజయ రాఘవన్ గా రాబోతున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కాగా ఈయన నటించిన బిచ్చగాడు సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. కాగా వరుసగా తమిళ మరియు తెలుగులో బై లింగ్వెల్ మూవీస్ తో అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కాగా ఇప్పుడు విజయ రాఘవన్ గా మన ముందుకు రాబోతున్నాడు. దీపావళి సందర్భంగా విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ ను మూవీ టీం రిలీజ్ చేయడం జరిగినది. ఈ లుక్ లో ప్రొఫెషనల్ గా కనపడుతూ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇచ్చేలా ఈ మూవీ ఉండబోతుంది అని అనిపిస్తుంది. కాగా ఈ సినిమా కూడా మంచి విజయ చేకూరాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss