Saturday, September 19, 2020

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

బ్యాంకు బాలన్స్ లేకున్నా సాయానికి ముందుకొచ్చిన విజయ్

Vijay Devarakonda Important Announcement On Corona

సినిమాలే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తనదైన శైలీలో ప్రయత్నం చేస్తున్నాడు కరోనా వైరస్ సంక్షోభంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న సామాన్యులను చేయూత నివ్వాలని కంకణం కట్టుకున్నాడు. సెలబ్రెటీలు అందరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటే దేవరకొండ మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడంటూ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ట్రోల్స్ పడ్డాయి. అయితే వాటన్నంటికి ఒకే ఒక్క ట్వీట్ తో సమాధానం ఇచ్చేసాడు. ఉద్యోగ కల్పన, నిత్యావసర సరకులను అందించడం గురించి వీడియో ద్వారా క్షుణ్ణంగా వివరించాడు. ఈ సంక్షోభ సమయంలో నిత్యవసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 25 లక్షల రూపాయలతో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ (ఎం.సి.ఎఫ్) ఏర్పాటు చేయడంతో పాటూ, యువతకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి.డి.ఎఫ్)’ను ఏర్పాటు చేసాడు.

రూ. కోటితో మొదలైన టీడీఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దనున్నట్లు విజయ్ చెప్పుకొచ్చాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో నైపుణ్య శిక్షణ ఇచ్చామని, చివరకు ఓ యాభై మందిని తమ టీమ్ సెలెక్ట్ చేసిందని అందులో ఓ ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపాడు. ఈ లాక్ డౌన్ వల్ల మిగతా 48 మంది రిజల్ట్ ఆగిపోయిందని పేర్కొన్నాడు. తన జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు విజయ్ తెలిపాడు. ఇక లాక్ డౌన్ వేళ కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారు thedeverakondafoundation.org సైట్ లో లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారని విజయ్ చెప్పాడు. దగ్గరలోని కిరాణ షాపుకు వెళ్లి సరకులను కొనుగోలు చేస్తే డబ్బులను పౌండేషన్ సభ్యులు చెల్లిస్తారని.. ఈ 25లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు విజయ్ చెప్పాడు. ఒకప్పుడు తనది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనని గుర్తు చేశాడు.

కాగా ఇన్ని రోజులు కరోనా సహాయంపై స్పందించకపోవడానికి కారణాలు చెప్తూ తన దగ్గర అంత మొత్తంలో డబ్బు ఆ సమయంలో లేదని.. బ్యాంకు బాలన్స్ కూడా లేదని,అయితే తన ప్రొడక్షన్ హౌజ్ లో పనిచేసే 35 మంది ఉద్యోగుల కష్టనష్టాలు చూసుకోవలసిన భాద్యత కూడా తన మీద ఉండటంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ చేయూతనిచ్చారని..

సినిమా షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే వారి డబ్బులు ఇచ్చేస్తానని తెలిపాడు. ఏదేమైనా కరోనా విషయంలో తనదైన స్టైల్లో సాయం అందిస్తూ… తనకుంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ఇకపోతే దేవరకొండ ఫౌండేషన్ కి యువ హీరో కార్తికేయ లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించగా, విజయ్ దేవరకొండకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఇద్దరం కలిసి మంచితో కుమ్మేద్దాం అంటూ డైరెక్టర్ కొరటాల శివ ట్వీట్ చేసాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసింది. అయితే క్రమక్రమం...

ఆలయంలోకి ఏ మతం వాళ్లైనా రావొచ్చు టీటీడీ ఛైర్మన్

కరోన కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో...

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

Don't Miss

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...