Sunday, June 20, 2021

Latest Posts

విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్స్ తో పార్టీ

Vijay Devarakonda Party

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన లైగర్ దర్శకుడు పూరి జగన్నాధ్ మరియు నిర్మాతలు చార్మీ, కరణ్ జోహార్ మరియు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరియు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. చార్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేశారు.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఒక మంచి క్యాప్షన్ ను కూడా ఇచ్చారు. అదేంటంటే, “ఒక కళ అందరి కళాకారులను కలిపినప్పుడు ఇలానే ఉంటుంది” అని చార్మీ తన పోస్ట్‌లో తెలిపారు. ముంబైలో లైగర్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించినప్పటి నుండి విజయ్ పూరి, చార్మీ, కరణ్ జోహార్ మరియు అనేక మంది బాలీవుడ్ తారలతో కలిపి చాలా సార్లు ఎంజాయ్ చేశారు. తాజాగా ఒక ఇంపార్టంట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని విజయ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss