Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

నాగ్ ట్వీట్ కి రౌడీ స్టార్ రీట్వీట్

vijay devarakonda Re tweet to Nagarjuna Tweet

కరోనా కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో శాలరీలు పడక ఇబ్బంది పడుతున్న మిడిల్ క్లాస్ వారందరికీ సహాయం అందించేలా ది దేవరకొండ ఫౌండేషన్ స్థాపించి అందులో మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ కొంత అమౌంట్ ఉంచి సహాయ కార్యక్రమాలను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసాడు. అయితే దీనిపై ఫేక్ న్యూస్ పేరిట అసత్యపు వార్తలు రాసిన కొన్ని వెబ్‌సైట్లపై విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసాడు. నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని, అలాంటి వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశాడు.

అయితే ఆ వీడియోలో విజయ్ పేర్కొన్న అంశాలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు పెద్దఎత్తున స్పందిస్తూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, రవితేజ, క్రిష్‌, కొరటాల శివ, పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, నాగబాబు తదితరులు మద్దతుగా నిలిచారు. తాజాగా హీరో నాగార్జున కూడా విజయ్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసాడు. నాగార్జున స్పందిస్తూ, మద్దతు ప్రకటించడం కంటే ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారానికి తగిన యాక్షన్ ప్లాన్ అని స్పష్టం చేశారు.

దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ .. యాక్షన్ ప్లాన్ అనే మాట వింటుంటేనే ఉత్సాహం కలుగుతోందని, మీరు కూడా రంగంలోకి దూకి సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా వినిపిస్తున్నందుకు థాంక్యూ నాగ్ సర్ అని రిప్లై ఇచ్చాడు. ‘సీనియర్లు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మూలించగలం’ అని విజయ్‌ ట్వీట్‌ చేసాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...