విజయ్ దేవరకొండ మరియు రమ్యకృష్ణ సీన్స్ దియేటర్ లో అదిరిపోతాయి అంటుంది ఛార్మి. ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ తీసున్న ప్యాన్ ఇండియా మూవీ విశేషాలను ఛార్మి పంచుకుంది. విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాలో రమ్య కృష్ణ తో చేసిన సీన్స్ అదిరిపోతాయని, విజయ్ కోసమే ఈ స్క్రిప్ట్ రెడీ చేశామని, మరే ఇతర హీరో కోసం ఈ మూవీ స్క్రిప్ట్ చేయలేదని, పూరీ జగన్నాథ్ సినిమాలలో కంటెంట్ అంతా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది అని తెలియచేసింది.
ఈ సినిమాలో విజయ్ పక్కన అనణ్య పాండే నటిస్తుంది, ఆ అమ్మాయి కూడా ఎంతో క్రమ శిక్షణతో సెట్ లో ఉంటుందని, భోజనానికి తప్ప కారవాన్ కు వెళ్లదని, అసలు ముందుగా ఈ స్క్రిప్ట్ కు 5గురు హీరోయిన్లను అనుకున్నామని, వారిలో మొదట అనణ్య పాండేనే అని తెలియచేసారు. పూరీ జగన్నాథ్ తియ్యబోయే ఈ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీ గా ధర్మా ప్రొడక్షన్స్ తో కలిసి విడుదల చెయ్యబోతున్నారు.
Vijay Deverakonda To Act Along With Ramya Krishna In Fighter Movie
ఇది కూడా చదవండి: రిలీజ్ అయిన “క్లైమాక్స్” ట్రైలర్