Tuesday, January 25, 2022

Latest Posts

బుల్లి తెర పై హోస్ట్‌గా విజయ్‌సేతుపతి

Vijay Sethupathi on small screen

వెండి తెర పై ఎంతో బిజీగా ఉన్న విజయ్‌సేతుపతి ఇప్పుడు  బుల్లితెరపైనా అలరించేందుకు సిద్ధమయ్యారు. మాస్టర్‌ చెఫ్‌ తమిళ్‌ అంతర్జాతీయ పాక ప్రదర్శన షోకు విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం సన్‌టీవీలో ఆగస్టు 7 నుంచి వారం రోజులు పాటు ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమం పై ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ అకాడమీ వ్యవస్థాపకుడు శరవణప్రసాద్‌ మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాస్టర్‌ చెఫ్‌ తమిళాన్ని ప్రారంభించడం, విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss