Monday, September 28, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

మారువేషంలో తిరుగుతూన్న వికాస్ దూబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడిని ఇవాళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అత్యంత చక చక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో బాలగోవింద్ దూబే అలియాస్ లాలూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. చిత్రకూట్‌ ప్రాంతంలోని కార్వి పోలీస్టేషన్ పరిథిలో లాలూ తన గుర్తింపు వివరాలను దాచిపెట్టి, మారువేషంలో తిరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు వికాస్ దూబే ముఠా సభ్యుడినేనని అంగీకరించి నట్లు ఎస్‌టీఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. అధికారులు అదుపులోకి తీసుకున్న ఆ  వ్యక్తిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్టు తెలిపారు. బిక్రూ పై కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే ముఠాలో లాలూ కీలక సభ్యుడని ఎస్‌టీఎఫ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అతడు కూడా కాన్పూర్‌లోని బిక్రూ గ్రామస్తుడేనని సదరు అధికారి వెల్లడించారు.

 ఇది కూడా చదవండి:  

పెన్మత్స కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్

తల్లి తండ్రుల ఆస్తుల్లో ఆడ పిల్లలకు సమాన హక్కు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో  విలయతడం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలంగాణలో విజృభిస్తూన్న కరోన

తెలంగాణలో కరోనా వ్యాప్తి విజృభిస్తూనే  వుంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి....