Virat Kohli, Ishant Sharma appriciates The services of the Delhi Police
మహమ్మారి కరోనా వైరస్ వ్యాపి సమయంలో కూడా సాధారణ ప్రజానికానికి పోలీసులు చేస్తున్న సేవలను వుద్దేశించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వీడియో పోస్ట్ చేయటం జరిగింది. కోహ్లీ తన వీడియో లో మాట్లాడుతూ… ‘ఈ విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న పోలీసులు ఎంతో మందికి సాయమందిస్తున్నారని తెలిసి.. నా మనసు తరుక్కుపోయిందని, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల అందిస్తున్న సేవలను గుర్తించాలనుకుంటున్నా. వారు ఎంతో నిబద్ధతతో తమ విధులు నిర్వర్తించడమే కాకుండా అనేక మంది పేదల ఆకలి కూడా తీరుస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాగే కొనసాగించండి’ అని కోహ్లీ తన వీడియొ ని ట్వీట్ చేయటం జరిగింది.
Thanking you @imVkohli for your kind words of encouragement and support. In this fight against #COVID19 we are leaving no stone unturned to protect our fellow citizens.#DelhiPoliceFightsCOVID @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi pic.twitter.com/4hWzwILMsE
— Delhi Police (@DelhiPolice) April 10, 2020
పేసర్ ఇషాంత్ శర్మ, జ్వాలా గుత్తా, అంజుబాబీ జార్జ్ సైతం నిత్యం శ్రమిస్తున్న డాక్టర్లు, ఢిల్లీ పోలీసులు, జవాన్లకు సంఘీభావం తెలుపుతూ పలు వీడియొ లను పోస్ట్ చేయటం జరిగింది.