Thursday, December 2, 2021

Latest Posts

టాలీవుడ్ కి కొత్త లవ్ స్టోరీ తో వస్తున్న పాగల్ ట్రైలర్

Vishwak Sen Paagal Trailer Released

విశ్వక్‌ సేన్‌ హీరోగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పాగల్‌’. ఈ చిత్రంలో హీరోయిన్ గా నివేదా పేతురాజ్‌ నటిస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే థియేటర్లు తెరుచుకోవడంతో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అగష్టు 14న పాగల్‌ విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో సరికొత్త లవ్ స్టోరీ ని టాలీవుడ్ కి పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్ సేన్. సో, ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్ వేసెయ్యండి. ఇక పోతే దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Watch Vishwak Sen Paagal Trailer Released Now:

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss