Monday, March 8, 2021

Latest Posts

జూనియర్ ఎన్‌టి‌ఆర్ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న విశ్వక్సేన్

రేపు జూనియర్ ఎన్‌టి‌ఆర్ బర్త్ డే, అభిమానులకు పండగ రోజు, కానీ ఫాన్స్ కు మాత్రం ఎన్‌టి‌ఆర్ కొత్త మూవీ ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఎటువంటి అప్డేట్ ఎన్‌టి‌ఆర్ పుట్టినరోజున రాదని ఇంతక ముందే స్పష్టం చేశారు. ఇది కొంచెం ఎన్‌టి‌ఆర్ అభిమానులను నిరాశ పరచిన అంశం కానీ, అభిమానులను సందడి చెయ్యడానికి మరో అభిమాని ఎన్‌టి‌ఆర్ పుట్టినరోజున ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు.

తనే విశ్వక్సేన్, జూనియర్ ఎన్‌టి‌ఆర్ అభిమాని అయిన విశ్వక్సేన్ రేపు ఎన్‌టి‌ఆర్ పుట్టినరోజు సంధార్బంగా ఎన్‌టి‌ఆర్ అభిమానులకు తన బ్లాక్ బస్టర్ సినిమా అయిన “ఫలక్ నామామదాస్” చిత్రంలోని టైటిల్  సాంగ్ ని రాప్ చేసి “మాస్ క దాస్ ట్రిబ్యూట్ టు మాస్ క బాప్” గా విడుదల చెయ్యబోతున్నాడు. ఈ విషయం మాత్రం ఎన్‌టి‌ఆర్ అభిమానులకు కిక్ ఇస్తుంది. ఫస్ట్ లుక్ రేలీజ్ కానీ ఈ టైమ్ లో కొంత ఆనందాన్ని ఈ రాప్ సాంగ్ ఇవ్వనుంది తారక్ అభిమానులకు.

ఇది కూడా చదవండి: అభిమానులకు జూనియర్ ఎన్‌టి‌ఆర్ లేఖ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss