Monday, September 28, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

ఐ‌పి‌ఎల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ ఔట్

ఐ‌పి‌ఎల్… కరోనా కారణంగా ఇప్పటివరకు జరగని ఈ సంవత్సరం సీజన్. ఇప్పుడు యూ‌ఏ‌ఈ లో జరుగనుంది. కాగా ఐ‌పి‌ఎల్ కు గత నాలుగు సంవత్సరాలుగా స్పాన్సర్ గా ఉన్న వివో ఇప్పుడు స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం చైనా మరియు భారత్ మద్య నెలకొన్న పరిస్థితులు. చైనా మన భారత సైనికులను పొట్టన పెట్టుకున్న ఘటన భారత ప్రజల గుండెల్లో ఇంకా పచ్చి గానే ఉంది. దీనికి కాను చైనా వస్తువులను బ్యాన్ చేయాలని దేశం మొత్తం ముఖ్త కంఠంతో నిరసించడం వలన ఇప్పుడు ఈ సెగ ఐ‌పి‌ఎల్ స్పాన్సర్ వివో కు కూడా తగిలింది. చైనా స్పాన్సర్ షిప్ తో ఇప్పుడు క్రికెట్ సీజన్ ఎలా నడుపుతారు. ఇప్పుడు భారత్ లో కరోనా విజృంభిస్తుంటే ఆ వైరస్ వచ్చిన చైనా స్పాన్సర్ లతో వేరే దేశంలో ఇప్పుడు ఆటలు ఆడవలసిన అవసారం ఎంత వరకు ఉంది అని ప్రశ్నించిన భారత యువత నిరసనలకు వివో భయపడినట్టు తెలుస్తుంది. అందుకే స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

Don't Miss

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో  విలయతడం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...