Thursday, December 3, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

విశాఖ ఘటనలో జగన్ తీరును ఖండించిన మాజీ మంత్రి

విశాఖ ఘటనపై తన స్థాయి మరిచి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. “విశాఖ ఎల్జీ పాలీమర్స్ దుర్ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. బాధితులకు న్యాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అంటూ తమ అవినీతి మరకను తెలుగు దేశం ప్రభుత్వానికి పూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఎల్జీ పాలీమర్స్ కంపెనీలో ఉత్పత్తి అయ్యే పర్యావరణ అనుమతులు అవసరం లేని ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కు మాత్రమే. గతంలో హుధూద్ వచ్చినప్పుడు విశాఖ మరళా సాధారణ స్థితికి వచ్చే వరకు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విశాఖలోనే ఉన్నారు. బస్సులో ఉండి అధికారుల్ని, ప్రజల్ని అప్రమత్తం చేశారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా విశాఖ వచ్చి వెళ్లి పోయారు. ప్రతిపక్షాల పై నిరాధార ఆరోపణలు చేస్తూ.. ముఖ్యమంత్రి హోదాని దిగజారుస్తున్నారు.” అని ఆయన అబిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం స్నేహితుడి ఆచూకీ చెప్పలేదని హత్య

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు

దసరా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు(ఈ రోజు) అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం,...