Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

లాక్ డౌన్ లెక్క చేయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

prashant kishor fly to kolkata under lockdown :

భారత దేశం అంతా లాక్ డౌన్ ఉన్న ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలను ఉల్లంగించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమానంలో ప్రయాణం చేశారా. గుట్టు చప్పుడు కాకుండా కార్గో విమానంలో బెంగాల్ కు వెళ్ళారా దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఎన్నికలలో వివిధ పార్టీలకు గెలుపు మంత్రాలు బోధించే ప్రశాంత్ కిషోర్ కరోనా సమయంలో వివాదంలో చిక్కుకున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నియమాలు అమలులో ఉండడంతో అన్ని రకాల ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసరాల వస్తువుల రవాణాకు మాత్రమే అనుమతినిచ్చింది.

ఐతే కార్గో విమానంలో ప్రశాంత్ కిషోర్ బెంగాల్ కు వెళ్లినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ప్రస్తుతం బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య కరోనా వివాదం కొనసాగుతుంది. కరోనా మరణాల లెక్కల విషయంలో బెంగాల్ వాస్తవాలను దాచిపెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుంది. మమతా బెనర్జీ అనుమతి నిరాకరించినా కేంద్ర బృందం కోల్ కత్తాలో అడుగు పెట్టింది. బీజేపీకి కౌంటర్ ఇచ్చే ఆలోచనలో దీదీ ప్రశాంత్ కిషోర్ ను హుటా హుటిన కోల్ కత్తా రమ్మని చెప్పినట్టు సమాచారం. బీజేపీయేతర పక్షాలకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రశాంత్ కిషోర్ కార్గో విమానంలో కోల్ కత్తా వెళ్లినట్టు విమర్శలొస్తున్నాయి. కొన్ని రోజులుగా ఢిల్లీ నుంచి బెంగాల్ కు వెళ్లిన విమానాలను DGCA అధికారులు పరిశీలిస్తున్నారు. ఎయిర్ పోర్టులో సీసీ టీవీ ఫుట్ ఏజ్ లను చెక్ చేస్తున్నారు.

ఢిల్లీ, కోల్ కత్తా విమానాశ్రయాల్లోకి ప్రశాంత్ కిషోర్ వచ్చారా లేదా అనే ఫుట్ ఏజ్ ను కూడా సేకరిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. తానూ దొడ్డి దారిలో ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కి ముందు మార్చ్ 19 న మాత్రమే తాను విమాన ప్రయాణం చేశానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే కార్గో విమానంలో కాకుండా రోడ్ మీదుగా బెంగాల్ వెళ్ళారా అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ సమాధానము ఇవ్వ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...